లోకములోని వివిధ ప్రయోజనములకు సహస్ర నామములలోని మంత్రములను ఉపయోగించుకొనవచ్చును. కొన్ని మంత్రములు ఈ క్రింది ఇవ్వబడుచున్నవి.
"ఓం హూం జూం భం కాలభైరవాయ సంకష్టనాశాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ సౌః క్లీం మోహనరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ స్థూలస్వరూపాయ నమ:"
"ఓం హూం జూం భం కాలభైరవాయ శత్రువినాశాయ భీషణాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ శాంతాయ దాంతాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ జయస్వరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ సంగ్రామ జయదాయినే నమణ"
"ఓం హూం జూం భం కాలభైరవాయ దుఃఖనివారాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ ఔషధరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ వ్యాధినివారాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ గ్రహాణాంపతయే నమ:"
"ఓం హూం జూం భం కాలభైరవాయ యజ్ఞస్వరూపాయ యజ్ఞానాం ఫలదాయినే నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ మాంగళ్యరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ విఘ్న నివారాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ సరస్వతీరూపబుద్ధిరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ దివ్య సుకర్ణాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ నేత్రప్రకాశాయ సునేత్రాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ యోగినేత్రాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ గరుడరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ కళంక నాశాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ సిద్ధస్వరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ హిలిహిలి విమోక్షరూపాయ న"
"ఓం హూం జూం భం కాలభైరవాయ పాలకరూపాయ నమ:"
"ఓం హూం జూం భం కాలభైరవాయ భయహంత్రే నమః"
“ఓం హూం జూం భం కాలభైరవాయ ధ్యానాధిపతయే నమః”
"ఓం హూం జూం భం కాలభైరవాయ సమాధిరూపాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ నిర్గుణాయ నమః"
"ఓం హూం జూం భం కాలభైరవాయ మంత్రప్రకాశాయ మంత్రరూపాయ నమః"
“ఓం శ్రీం హ్రీం క్లీం నమోభగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ హిరణ్యం దాపయ దాపయ స్వాహా ।
శ్మశాన వాసినంఘోరం భూతప్రేత సమన్వితం
మృత్యుమృత్యుంమహావీరం రుద్రభైరవమాశ్రయే
భ్రాం భీం భ్రూం భద్రభైరవాయ క్లాం క్లీం క్లూం వీరవేతాళాయ అదృశ్యం దృశ్యం కురు కురు ఇష్టం దర్శయ దర్శయ వదవదస్వాహా.
శ్మశానాగ్నితో కపాలము నందు ఆవనూనెతో గాని, ఊడుగ నూనెతోగాని, దీపము వెలిగించి రాత్రి మొదటి జాము దాటిన తర్వాత జపము చేయవలెను. శ్మశానములో గాని, జనావాసమునకు దూరముగా ఉన్న రావిచెట్టు క్రిందగాని జపము చేయుట వేగసిద్ధి ప్రదము. అమావాస్య, బహుళచతుర్దశి ప్రశస్తములు.
"ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు పటుకాయ వం హ్రీం ఓం స్వాహా"
కాలభైరవ సాధన చేసిన పద్దతిలోనే దీనిని కూడా చేయవచ్చును..
సాధనలో ప్రధాన అంశము దేవత ఏ వర్ణంలో ఉంటే సాధకుడు ఆ వర్ణము గల వస్త్రములను ధరించి, ఆ వర్ణము గల తిలకము పెట్టుకొని ఆ రంగుగల మాలతో జపం చేయాలి. పూజాద్రవ్యాలు కూడ అదేరంగులో ఉండాలి. కాలభైరవుడు నల్లనివాడు కనుక నల్లనివస్త్రాలు నల్లని పూజావస్తువులు ఉపయోగించాలి. అష్టదళ పద్మములో భూపురంతో కూడిన యంత్రాన్ని వ్రాసి ప్రాణప్రతిష్ఠ చేసి అర్చించాలి. ఎనిమిది దళాలలో అష్టభైరవులను పూజించాలి.
అష్టదళముల మధ్యలో కాలభైరవుని పూజించవలెను.